Siddique | ఆస్పత్రిలో చేరిన గాడ్‌ఫాదర్ డైరెక్టర్
Siddique | ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ (Siddique) ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సిద్దిఖీకి డాక్టర్లు చికిత్స కొనసాగిస్తుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Siddique | ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ (Siddique) ఆస్పత్రిలో చేరారు. సిద్దిఖీ గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుండెపోటు (Heart Attack) రావడంతో సిద్దిఖీని వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దిఖీకి డాక్టర్లు చికిత్స కొనసాగిస్తుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
సిద్దిఖీ ఆస్పత్రిలో చేరారన్న వార్తతో ఆందోళనకు లోనవుతున్నారు అభిమానులు. తమ అభిమాన దర్శకుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సిద్దిఖీ తెలుగులో నితిన్‌తో మారో సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మలయాళంలో హిట్లర్, గాడ్‌ఫాదర్, ఫ్రెండ్స్, బాడీగార్డ్ సినిమాలను తెరకెక్కించాడు సిద్దిఖీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

