సామాన్యుడి ‘ఆత్మకథ’
జెమిని సురేష్, రూప జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆత్మకథ’. ‘యాన్ అన్‌టోల్డ్ స్టోరీ’ ఉపశీర్షిక. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. గురువారం ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌ను బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు.
జెమిని సురేష్, రూప జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆత్మకథ’. ‘యాన్ అన్‌టోల్డ్ స్టోరీ’ ఉపశీర్షిక. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. గురువారం ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌ను బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. ఒక ఇంట్లో జరిగే కథ ఇదని, సామాన్యుడి జీవితానికి దర్పణంలా ఆకట్టుకుంటుందని దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి తెలిపారు.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వెంటనే తనకు ఈ సినిమా అవకాశం రావడం శివుడి ఆశీర్వాదంలా భావిస్తున్నానని, గొప్ప కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నదని హీరో జెమిని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. రూప, పృథ్వీ, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గోపీ, సంగీతం: శ్రేయాంశ్, నిర్మాణ సంస్థ: వారాహి ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: అర్థం వారాహి సోమేష్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

