ఈ యాంకరమ్మ అకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్స్

ఈ కాలం నాటి స్టార్స్ అందరు సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ నెటిజన్స్‌కి వినోదం అందిస్తున్నారు. అయితే వీరి అకౌంట్స్ ఒక్కోసారి హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో పలువురు సెలబ్రిటీల హ్యాక్ కావడంతో పాటు తప్పుడు పోస్ట్‌లు ప్రత్యక్షం అయ్యాయి.
తాజగా ప్రముఖ టీవీ యాంకర్, నటి గాయత్రి భార్గవి సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ హ్యాక్ అయింది. గాయత్రి ఫేస్ బుక్‌లో పేజ్‌తో పాటు అకౌంట్ ఉందట. అవి రెండు హ్యాకర్స్ చేతులోకి వెళ్లినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయత్రి ఫిర్యాదును తీసుకున్న ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలా ఫేస్ బుక్ అకౌంట్స్‌ను తమ అధీనంలోకి తీసుకుని కొందరు హ్యాకర్స్ వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకరమైన సందేశాలను అందులో పోస్ట్ చేస్తున్నారని తెలిపారు
తరచు తమ అకౌంట్స్ హ్యాక్ కాకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు తమ పాస్వర్డ్స్ మారుస్తూ ఉండాలి. అలానే పబ్లిక్ ప్లేస్‌లలో ఉండే వైఫైలని అస్సలు వాడకూడదు అని సూచిస్తున్నారు. రీసెంట్గా సింగర్ స్మిత అకౌంట్ కూడా ఇలానే హ్యాక్ అయ్యింది. ఖుష్బూ అకౌంట్ కూడా హ్యాక్ కాగా, తన టీం తక్కవ సమయంలోనే మూములు స్థితికి తెచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Gayatri Bhargavi
- Hack
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

