బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌కు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్..!
Gareth Wynn Owen | మెగాస్టార్ చిరంజీవిని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా ఇరువురూ చర్చించుకున్నారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకేకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Gareth Wynn Owen | మెగాస్టార్ చిరంజీవిని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా ఇరువురూ చర్చించుకున్నారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకేకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
‘‘బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు విందు ఏర్పాటు చేసి.. మన తెలుగు వంటకాలను రుచి చూపించా. నోరూరించే అవకాయను కూడా ఆయన రుచి చూశారు’’ అంటూ చిరు ట్విట్టర్లో తెలిపారు.
Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022
మెగాస్టార్‌తో భేటీ తర్వాత బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. టాలీవుడ్ పరిశ్రమ గురించి మెగాస్టార్‌తో చర్చించినట్లు చెప్పారు. కరోనా సమయంలో మెగాస్టార్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. భేటీకి సంబంధించిన ఫొటోలను సైతం పోస్టు చేశారు.
Elated to meet @KChiruTweets. We discussed about collaboration between the UK and thriving Tollywood industry. Appreciated him on the expansive charity work over the years and during the Covid period.
Look forward to continuing the conversation! pic.twitter.com/sG0mxGfWX3
— UK in Hyderabad 🇬🇧 🇮🇳 (@UKinHyderabad) November 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

