Gaali Janardhana Reddy | రాజకీయాలు కాదని సినిమాల్లోకి.. కుమారుడి ఎంట్రీపై గాలిజనార్దన్ రెడ్డి ఏమన్నాడంటే..?
రాజకీయాలు వద్దనుకుని సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వారసులు తక్కువే అని చెప్పాలి. అలాంటి జాబితాలో ఉంటాడు బళ్లారి మైనింగ్ డాన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gaali Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti). కిరీటి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
సాధారణంగా రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లో.. సినీ స్టార్ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. అయితే రాజకీయాలు వద్దనుకుని సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వారసులు తక్కువే అని చెప్పాలి. అలాంటి జాబితాలో ఉంటాడు బళ్లారి మైనింగ్ డాన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gaali Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti). కిరీటి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కన్నడ, తెలుగు భాషల్లో రాబోతున్న ఈ సినిమాకు జూనియర్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు వెల్లడించాడు. తాజాగా కుమారుడి ఎంట్రీకి సంబంధించి మీడియాతో మాట్లాడారు గాలి జనార్దన్ రెడ్డి. నా కుమారుడు రాజకీయాలు కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన కెరీర్‌ను సాగించాలని అనుకున్నాడని మీడియాతో వెల్లడించారు. 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన షెడ్యూల్‌ను మైసూరు, బెంగళూరులో రాధాకృష్ణ టీం పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
రాధాకృష్ణ కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్‌కు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టారని తెలిసిందే. జూనియర్ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ఫేం కేకే సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ పర్యవేక్షిస్తుండటం విశేషం. గాలి జనార్దన్ రెడ్డి సినిమాకు సంబంధించిన బాధ్యతంతా కుమారుడిపైనే పెట్టినట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్.
Read Also : Thegimpu | తునివు తెలుగు పోస్టర్‌తో రిలీజ్ అప్డేట్
Read Also :Bedurulanka 2012 | సస్పెన్స్‌గా కార్తికేయ బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

