Odiyamma FirstSingle | జీవీ ప్రకాష్ విడుదల చేసిన ‘G.O.A.T’ ఫస్ట్ సింగిల్ ‘ఒడియమ్మ’.. సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ హైలైట్!
Odiyamma | సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'G.O.A.T' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). క్రికెట్ నేపథ్యం, కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). క్రికెట్ నేపథ్యం, కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ లాంచ్ చేశారు. ఈ బ్యూటీఫుల్ లవ్ మెలోడీని లియోన్ జేమ్స్ అదిరిపోయే ట్యూన్‌తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ పాటకి మరింత అందాన్ని తీసుకురాగా, సురేష్ బనిసెట్టి అందించిన లిరిక్స్ హీరో ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించాయి. ఈ సాంగ్‌లో సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లెజెంట్‌గా ఉన్న విజువల్స్, లవ్ ట్రాక్ అందరికీ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో, ఈ ఆల్బమ్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.
మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో, జైశ్నవ్ ప్రొడక్షన్ మరియు మాహాతేజ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
నటీనటులు: సుడిగాలి సుధీర్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్
నిర్మాత: మొగుళ్ళ చంద్రశేఖర్
మ్యూజిక్: లియోన్ జేమ్స్
పీఆర్వో: తేజస్వి సజ్జా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

