కెరీర్లో తొలిసారి

రాశీఖన్నా భయపెట్టడానికి సిద్ధమవుతోంది. కెరీర్లో తొలిసారి ఆమె నటించిన హారర్ చిత్రం ‘అంతఃపురం’. సుందర్.సి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఆర్య, ఆండ్రియా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘తమిళంలో విజయవంతమైన ‘అరాణ్మణై-3’కి అనువాదమిది. ఆద్యంతం నవ్విస్తూనే భయపెడుతుంది. ఓ అంతఃపురంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలేమిటి? అందులోని ఆత్మ ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నదనేది ఉత్కంఠను పంచుతుంది. రాశీఖన్నా నటన, గ్లామర్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు. సాక్షి అగర్వాల్, వివేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్:పీటర్ హెయిన్, సంగీతం: సత్య.సి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amthapuram
- arya
- cinima
- Rashi khanna
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

