‘గబ్బర్‌సింగ్’ను మించే ఆల్బమ్ కోసం
స్టార్ హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలిసి మరోసారి పనిచేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్'. వీరి కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన ‘గబ్బర్‌సింగ్' సినిమా మ్యూజికల్ హిట్‌గా మారింది. ఈ కాంబో కొత్త సినిమా మీదా అవే అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.
స్టార్ హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలిసి మరోసారి పనిచేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. వీరి కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన ‘గబ్బర్‌సింగ్’ సినిమా మ్యూజికల్ హిట్‌గా మారింది. ఈ కాంబో కొత్త సినిమా మీదా అవే అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దర్శకుడు హరీశ్, సంగీత దర్శకుడు దేవి మాట్లాడుకుంటున్న స్టిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘
గబ్బర్‌సింగ్’ను మించే ఆల్బమ్ కావాలంటూ దర్శకుడు కోరుతున్నట్లు ఉందీ ఫొటో. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఇటీవలే పది రోజుల పాటు చిత్రీకరణ జరిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

