గ్యాంగ్‌స్టర్ గంగరాజు

లక్ష్ చదలవాడ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. ఇషాన్ సూర్య దర్శకుడు. చదలవాడ పద్మావతి నిర్మాత. మంగళవారం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో భారీ కాయులైన పహిల్వానుల మధ్యలో కొబ్బరిబొండం తాగుతూ లక్ష్ కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. గంగరాజు ఎవరు? అతడు ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాల్సి వచ్చిందనేది నవ్విస్తూనే ఆసక్తిని కలిగిస్తుంది. లక్ష్ పాత్ర సరికొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. తొలి పాటను వినాయక చవితికి విడుదలచేస్తాం’ అని తెలిపారు. వేదిక దత్త, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్‌దీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

