ఫైర్ బ్రాండ్ ‘పూర్ణ’
వరుణ్, సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పూర్ణ’. ఈ చిత్రాన్ని ఎంఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఆర్ దీపక్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్లో జరిగింది.
దర్శక నిర్మాత ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ…‘అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రేమ కథతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలుంటాయి.
ఫైర్ బ్రాండ్ లాంటి పూర్ణ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా రూపొందిస్తున్నాం. ఆపద వచ్చినప్పుడు అమ్మాయిలు తమను తామే ఎలా కాపాడుకోవాలో చూపిస్తున్నాం. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేస్తాం’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- poorna
- sonakshi varma
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

