కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది
వేదిక ప్రధాన పాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్'. డా.హరిత గోగినేని దర్శకత్వంలో డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.
వేదిక ప్రధాన పాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. డా.హరిత గోగినేని దర్శకత్వంలో డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ‘ఇది హారర్‌తో కూడుకున్న సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాను 16రోజుల్లో పూర్తి చేశాం. సినిమా మొదలైన ఏడు నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అవార్డులకు ఐప్లె చేస్తే.. 39 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులొచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా సినిమా చేయగలిగామంటే కారణం ఆర్టిస్టులు, టెక్నీషియన్సే.
ఉన్న బడ్జెట్లో క్వాలిటీగా సినిమా చేశాం. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ డా.హరిత గోగినేని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

