Family Star | ఐరనే వంచాలా ఏంటీ..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ నయా లుక్ వైరల్
Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్ (Family Star). ఇటీవలే టైటిల్ లుక్ ఫ్యామిలీ స్టార్‌ను షేర్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఫ్యామిలీ స్టార్‌లో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.
Family Star |ఈ ఏడాది ఖుషి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్ (Family Star). VD13గా వస్తున్న ఈ చిత్రానికి పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టైటిల్ లుక్ ఫ్యామిలీ స్టార్‌ను షేర్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఫ్యామిలీ స్టార్‌లో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.
సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. #Airanevanchalaenti ఏంటి హ్యాష్ ట్యాగ్‌తో నయా లుక్‌ను విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఐరన్‌ను పట్టుకున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది మా సినిమా అధికారిక పోస్టర్ అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ విజయ్ దేవరకొండ సింపుల్‌గా తనదైన స్టైల్లో చెబుతున్న మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్.
Aaaaaand….We join the madness !!! 😄
Here is our official poster for the hottest statement this year!🔥#Airanevanchalaenti#FamilyStar pic.twitter.com/btkdoRyBuC
— Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

