Eesha Rebba | వరంగల్ భామ మరి ఓటీటీలోనైనా ఇంప్రెస్ చేస్తుందా..?
లీడ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న వరంగల్ చిన్నది ఈషా రెబ్బా (Eesha Rebba) మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఒట్టు సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది వరంగల్ భామ ఈషా రెబ్బా (Eesha Rebba). అంతకుముందు ఆ తర్వాత..మూవీతో హీరోయిన్గా మారింది. లీడ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఒట్టు (Ottu)సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా.
ఈ చిత్రం తమిళం, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఒట్టు సినిమా ఇపుడిక ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలకు రెడీ అవుతోంది. Saina Play, మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో అక్టోబర్ 6న ఒట్టు స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కుంచకో బోబన్, జాకీ ష్రాఫ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రాన్ని ఫెల్లిని టీపీ డైరెక్ట్ చేశారు. అరుణ్‌రాజ్ కెన్నడీ మ్యూజిక్ అందించాడు. ఈషా రెబ్బా ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తుండగా..షూటింగ్ దశలో ఉంది.
Rea also : Eesha Rebba | అదిరిపోయిన ఈషారెబ్బా స్టన్నింగ్ ఫొటోషూట్..
Rea also : Eesha Rebba | గ్రీన్ కలర్ డ్రెస్‌లో చూడముచ్చటగా ఈషా రెబ్బా..
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

