Eesha Rebba | లిప్ లాక్, బెడ్రూమ్ సన్నివేశాలతో రెచ్చిపోయిన ఈషా రెబ్బా
Eesha Rebba | ఈషా రెబ్బా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయినా ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు. డజను సినిమాలకు పైగా నటించినా పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు. అరవింద సమేత సినిమాలో నటించినా ఈమె ఉన్న సంగతి ఎవరికీ గుర్తు లేదు. తెలుగమ్మాయిలకు అంతగా ఫ్యూచర్ ఉండదు.. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్లకే ఎక్కువగా క్రేజ్ ఉంటుందనేది ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితే. దీన్ని తప్పు అని నిరూపించడానికి ఇప్పుడు మన హీరోయిన్లు కూడా వస్తున్నారు కానీ వాళ్లకు సరైన ఛాన్సులే రావడం లేదు. దీంతో తెలుగులో అవకాశాల కోసం వేచి చూసి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని మిగిలిన ఇండస్ట్రీలపై కూడా ఫోకస్ చేస్తోంది ఈషా రెబ్బా. అక్కడ క్రేజీ హీరోయిన్ అవ్వడానికి చూస్తుంది ఈ భామ.
అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా మారిన ఈషా రెబ్బా తెలుగులో చాలా సినిమాలే చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో కూడా నటించింది. అంత పెద్ద సినిమాలో నటించిన తర్వాత కూడా ఈమెకు క్రేజ్ రాలేదు. దీంతో ఒకవైపు హాట్ ఫోటోషూట్ చేస్తూనే.. మరోవైపు పక్క ఇండస్ట్రీలపై కూడా ఫోకస్ చేస్తుంది. అక్కడ అవకాశాలను దక్కించుకుంటుంది. తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది ఈ వరంగల్ భామ. మలయాళ స్టార్ హీరో కుంచుకో బోబన్ సరసన ఒట్టు సినిమాలో నటిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఓ పాట విడుదలైంది. ఇందులో ఏకంగా లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ చేసింది ఈషా రెబ్బా. వీటిని చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ఈషా పాగా వేస్తుందో లేదో చూడాలి.
Read More :
Eesha Rebba | మత్తెక్కించే చూపులతో కైపెక్కిస్తున్న ఈషారెబ్బా..
Eesha Rebba | అదిరిపోయిన ఈషా రెబ్బ సెల్ఫీ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

