సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన దృశ్యం 2

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బడా విజయం సాధించిన దృశ్యం. ఈ చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 తెరకెక్కించారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. రాజమౌళి వంట దిగ్గజ దర్శకుడు సైతం ఈ చిత్రాన్ని చూసి నివ్వెరబోయారు. దృశ్యం 2ను మలిచిన తీరుకు ముగ్దుడై దర్శకుడైన జీతూ జోసెఫ్‌ను వ్యక్తిగతంగా ప్రశంసించారు.
దృశ్యం 2 చిత్రం ఇప్పుడు తెలుగులోను రీమేక్ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త మాధ్యమాలలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డ్ సాధించి వార్తలలోకి ఎక్కింది. ఐఎండీబీ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా దృశ్యం 2 రికార్డులకెక్కింది. అన్ని వయస్సుకు సంబంధించి వారు, అంతర్జాతీయ ప్రేక్షకులు ఇలా అన్నింటిని లెక్కలు కడితే 8.8 రేటింగ్‌తో దూసుకుపోయింది. చిత్రంలో మోహన్ లాల్, మీనా నటన ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

