దృశ్యం2 సినిమాపై పుకార్లు.. ఖండించిన సురేష్ బాబు

మోహన్ లాల్- మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం దృశ్యం 2. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించడమే కాకుండా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి రీమేక్‌గా తెలుగులోను దృశ్యం 2 చిత్రం రూపొందుతుంది. వెంకటేష్- మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 2 కేవలం 47 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించడంతో కరోనా వలన రిలీజ్‌పై అనిశ్చితి ఏర్పడింది.
కొద్ది రోజులుగా దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నిర్మాత సురేష్ బాబుకు చేరడంతో క్లారిటీ ఇచ్చారు. దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోవడం లేదని, థియేటర్స్ పూర్తి స్థాయిలో విడుదలయ్యాకే రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. కాగా, కరోనా వలన ఇష్క్, లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం సినిమాలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

