Divi Vadthya | అల్లంత దూరాల ఆ తారక.. కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అల్లంత దూరాల ఆ తారక.. కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా.. అంటూ సాగే ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ సాంగ్ గుర్తుండని మ్యూజిక్ లవర్స్ ఉండరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది..
Divi Vadthya | అల్లంత దూరాల ఆ తారక.. కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా.. అరుదైన చిన్నారిగా.. కోవెల్లో దేవేరిగా..గుండెల్లో కొలువుండగా.. అంటూ సాగే ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ సాంగ్ గుర్తుండని మ్యూజిక్ లవర్స్ ఉండరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో త్రిష అందాన్ని పొగుడుతూ వెంకటేశ్ పాడుకునే ఈ సాంగ్‌ను తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
ఇపుడిదే పాటను మరోసారి గుర్తు చేస్తోంది సోషల్ మీడియా సోయగం దివి వాద్త్యా (Divi Vadthya). నెట్టింట అందాల కనువిందు చేస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేసే భామల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది దివి వాద్త్యా. పొట్టి డ్రెస్‌లోనైనా, సంప్రదాయక చీరకట్టులోనైనా, ట్రెండీ లుక్‌లోనైనా మెస్మరైజ్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది ఈ బిగ్ బాస్ ఫేం బ్యూటీ.
ఎప్పటికపుడు కొత్త కొత్త అవుట్‌ఫిట్స్ లో దర్శనమిస్తూ అందానికే అసూయపుట్టేలా కనిపిస్తున్న దివి వాద్త్యా ఫొటోలు ఇపుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న దివి వాద్త్యా కాటుక కళ్లతో కనువిందు చేస్తూ.. కొంటె చూపుతో అందరినీ కట్టిపడేస్తూ ఫిదా చేస్తుంది.
మరోవైపు దివి ట్రెండీ లుక్‌లో డిజైన్ చేసిన నీలి రంగు కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్న త్రోబ్యాక్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దివి గతేడాది చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ లో కీలక పాత్రలో మెరిసింది. జిన్నా సినిమాతోపాటు మా నీళ్ల ట్యాంక్ వెబ్ ప్రాజెక్ట్‌లో కూడా నటించింది.
Divi Vadthya | ఏటీెఎం వెబ్‌సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దివి వాద్త్యా..
బ్లాక్ డ్రెస్ అవుట్‌ఫిట్స్ లో దివి వాద్త్యా..
నీలి రంగు కాస్ట్యూమ్స్ లో దివి వాద్త్యా..

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

