Divi Vadthya | బిగ్‌బాస్ షోతో సూపర్ క్రేజ్ సంపాదించింది హైదరాబాదీ చిన్నది దివి వైద్య (Divi Vadthya). మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మహేశ్ బాబు నటించిన మహర్షి, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ లాంటి భారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రల్లో మెరిసింది. సోషల్ మీడియాలో ఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లకు కంటి మీద కునుకు కరువైపోతుంది.
మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అని చెప్పకనే చెప్పేస్తుంది. పొట్టి డెస్సులోనైనా, సంప్రదాయ చీరకట్టు (Saree Look)లోనైనా దివి అందాల ఆరబోసిందంటే సోషల్ మీడియా షేక్ అవడం పక్కా. అందమైన బీచ్..చీరలో కాటుక కండ్ల దివి వైద్య ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఎలా ఉంటుంది. చూసేందుకు రెండు కండ్లు మాత్రం సరిపోవు. తాజాగా దివి బీచ్‌లో చిల్ అవుతూ చీరకట్టులో హొయలు పోతూ ఫొటోషూట్‌లో పాల్గొన్నది.
తడిసిన అందాలతో అలల మధ్య షికారు చేస్తూ సందడి చేసింది. తాజా లుక్స్‌లో సొగసు చూడతరమా పాటను మరోసారి గుర్తు చేస్తోంది. అందానికే అసూయ పుట్టించేలా ఉన్న దివి వైద్య ఫొటోలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. దివి ఈ ఏడాది లంబసింగి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవీన్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 15న విడుదలైంది.
బీచ్‌లో హొయలుపోతూ ఇలా..

Divi Vadthya2

Divi Vadthya3

Divi Vadthya4

Divi Vadthya5
విలేజ్ గాళ్ అవతార్‌లో దివి సోయగాలు..

Divi Vadthya1

Divi Vadthya2
తెలుపు రంగు చీరలో దివి అందాలు..