బ్యాక్‌డోర్ అనర్థాలు

పూర్ణ, తేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘రారా నన్ను పట్టేసుకుని’ అనే పాటను ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్, పాటలు బాగున్నాయి. సినిమా ద్వారా దర్శకుడు చెప్పబోతున్న పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రణవ్ చక్కటి సంగీతాన్ని అందించారు. సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘తనకన్న వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ఏర్పడిన అనుబంధం ఓ మహిళ జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. రొమాన్స్, ప్రేమతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

