బ్యాడ్ గాళ్స్ హంగామా
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్'. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు.
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్ దూళిపూడి దర్శకుడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా గురువారం ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి కామెడీ సినిమాలు అమ్మాయిలతో చేస్తే ఎలా ఉంటుందో ఈసినిమా అలా ఉంటుందని దర్శకుడు ఫణిప్రదీప్ దూళిపూడి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

