రైతు సమస్యలపై పోరు

విజయ్‌సేతుపతి, శృతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘లాభం’. ఎస్.పి.జననాథన్ దర్శకుడు. బత్తుల సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 9న విడుదలకానుంది. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఇందులో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని, శక్తివంతమైన సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. జగపతిబాబు, సాయిధన్సిక, కలైయ రసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, రచన-దర్శకత్వం: యస్.పి.జననాథన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

