తెలంగాణ అభివృద్ధికి దర్పణం
స్వీయ దర్శకత్వంలో బిపిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బంగారు తెలంగాణ’. షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై సాయిచరణ్, సాయిత్రిశాంక్ నిర్మించారు.
స్వీయ దర్శకత్వంలో బిపిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బంగారు తెలంగాణ’. షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై సాయిచరణ్, సాయిత్రిశాంక్ నిర్మించారు. సెన్సార్ పూర్తయింది. ‘యు’ సర్టిఫికెట్ లభించింది. త్వరలో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ ‘నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రజానేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా చిత్ర బృందం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
తెలంగాణ సాకారం అయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు జరిగాయి? అభివృద్ధి పథం వైపు తెలంగాణ దూసుకుపోతున్న తీరును ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. అశోక్‌కుమార్, రఘునాథ్ రెడ్డి, డా॥ ఏవీ స్వామి, సాయిత్రిశాంక్, కృష్ణవేణి, కవిత, దివి, డింకీ కపూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: బిపిన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

