సాయంత్రం 5 గంటలకు దిలీప్‌కుమార్ అంత్యక్రియలు

ముంబై: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహు శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్.. ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. చివరి క్షణాల్లో ఆయన భార్య సైరా బాను ఆయనతోనే ఉన్నారు. దిలీప్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకీయే దిలీప్ ట్విటర్ అకౌంట్ నుంచి ఆయన మరణవార్తతోపాటు అంత్యక్రియల సమాచారాన్ని కూడా అందించారు.
ఇండియన్ సినిమా లెజెండరీ నటుల్లో దిలీప్ కూడా ఒకరు. 1950, 60ల్లో హిందీ సినిమాను ఆయన ఏలారు. మొఘల్-ఇ-ఆజం, దేవ్‌దాస్, నయా దౌర్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్‌లాంటి మూవీస్‌లో దిలీప్ నటించారు. ఆయనను భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో 2015లో సత్కరించింది భారత ప్రభుత్వం. అంతకుముందు 1991లో పద్మ భూషణ్ అందుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

