Connect Teaser | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాంకు నయనతార కనెక్ట్ డిజిటిల్ స్ట్రీమింగ్ రైట్స్.. వీడని సస్పెన్స్
Connect | లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) చివరగా కనెక్ట్(Connect) సినిమాతో ప్రేక్షకులను పలుకరించింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ విషయంలో డైలామా కొనసాగుతూనే ఉంది.
Connect | లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ జవాన్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. నయన్ చివరగా కనెక్ట్(Connect) సినిమాతో ప్రేక్షకులను పలుకరించింది. గతేడాది 2022 డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ విషయంలో డైలామా కొనసాగుతూనే ఉంది.
కనెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోండగా. కాగా దీనికి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. ఇప్పటికీ ఓటీటీలో సినిమా ఎప్పుడొస్తుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి నయనతార టీం రానున్న రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించగా… పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించాడు.
నయనతార ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. తమిళంలో టెస్ట్, ఇరైవన్, NT81,Ladysuperstar75 చిత్రాల్లో నటిస్తుస్తోంది. ఇరైవన్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. మిగిలిన సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.
కనెక్ట్ టీజర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

