స్వరాలాపనలో ‘మిస్సింగ్ మేఘన’
రామ్‌కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకుడు. పంచుమర్తి నరేష్‌బాబు నిర్మాత. ఈ సినిమా రెండో పాటను దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ‘ఎంతోమంది కొత్తవాళ్లను స్టార్స్‌ని చేసిన దిల్‌రాజు మా సినిమాలోని పాటను విడుదల చేయడం ఆనందం ఉన్నది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. ఇది ఓ ఎమోషనల్ థ్రిల్లర్. క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది’ అని తెలిపారు. దిల్‌రాజు పాటలను విడుదల చేయడం పట్ల సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్, హీరో రామ్ కార్తీక్ కూడా ఆనందం వెలిబుచ్చారు. ఈచిత్రానికి మాటలు: వెంకట్ బద్దిగం, కెమెరా: శామ్ కె.నాయుడు, నిర్మాణం: ఫస్ట్‌కాపీ మూవీస్, కేడీ అండ్ కో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్