Dil Raju | దిల్ రాజు కుమారుడితో హీరో విజయ్.. ఇంతకీ ఎక్కడంటే..?
వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న వారసుడు చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతుంది. కాగా హీరో విజయ్ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిని ఎత్తుకున్న స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. విజయ్ షూటింగ్ విరామ సమయంలో దిల్ రాజు ఇంటికెళ్లినపుడు ఇలా కనిపించగా.. అక్కడే ఉన్న కెమెరాలు ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాయి. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు దిల్ రాజు కుమారుడిని క్యూటీ అంటూ పిలుస్తున్నారు. తేజస్విని (దిల్ రాజు రెండో భార్య) పండంటి కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం వారసుడు (Vaarasudu) సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతుంది. కాగా హీరో విజయ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుమారుడిని ఎత్తుకున్న స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
విజయ్ షూటింగ్ విరామ సమయంలో దిల్ రాజు ఇంటికెళ్లినపుడు ఇలా కనిపించగా.. అక్కడే ఉన్న కెమెరాలు ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించాయి. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు దిల్ రాజు కుమారుడిని క్యూటీ అంటూ పిలుస్తున్నారు. తేజస్విని (దిల్ రాజు రెండో భార్య) పండంటి కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
వారసుడు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వారసుడు మూవీలో ఖుష్బూ సుందర్, శరత్ కుమార్, జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read Also : Jr NTR | పునీత్ రాజ్‌కుమార్ కింగ్ ఆఫ్ స్మైల్.. జూనియర్ ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ వీడియో వైరల్
Read Also : Gowtam Tinnanuri | రాంచరణ్ సినిమా నుంచి తప్పుకున్న గౌతమ్ తిన్ననూరి..!
Read Also : Jr NTR | బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Also : HIT2 Teaser look | రావురమేశ్ లుక్‌తో శైలేష్ కొలను హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో
Read Also : Yashoda | యశోదలో సమంత యాక్షన్ సీన్లు.. యానిక్ బెన్ టీం మేకింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

