Skanda Movie | స్కంద రిజల్ట్ రామ్ ముందే ఊహించాడా.. అందుకే అలా చేశాడా?
Skanda Movie | రామ్ పోతినేని ఈ సారి కూడా ఫ్లాప్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి సైతం రామ్‌ను కాపాడలేకపోయాడు. వారం కింద రిలీజైన స్కంద సినిమా తొలిరోజు నుంచి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది.
Skanda Movie | రామ్ పోతినేని ఈ సారి కూడా ఫ్లాప్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి సైతం రామ్‌ను కాపాడలేకపోయాడు. వారం కింద రిలీజైన స్కంద సినిమా తొలిరోజు నుంచి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా ఊరమాస్ కలెక్షన్లు సాధించింది. తొలిరోజు నుంచి సోమవారం వరకు వరుసగా 5 రోజులు సాలిడ్ కలెక్షన్లు కొల్లగొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మంగళవారం నుంచి ఈ సినిమా స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. 5 రోజుల్లో రూ.50 కోట్లు కొల్లగొట్టిన స్కంద.. ఇప్పటివరకు పట్టు మని పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ముందే ఫ్లాప్ అవుతుందని రామ్ ఊహించాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దానికి పలు కారణాలు కూడా చెప్పారు. స్కంద షూటింగ్ పూర్తి కాకముందే డబుల్ ఇస్మార్ట్‌ను మొదలు పెట్టాడని, ప్రమోషన్లు కూడా తప్పక చేయాల్సి వచ్చి సమయం కేటాయించాడని పలువురు చెబుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని కూడా మరికొందరి వాదన. ముందే రిజల్ట్ ఊహించి ఉంటే ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత జోష్‌గా ఎలా మాట్లాడేవాడని పలువురు ఆ న్యూస్‌ను ఖండిస్తున్నారు.
ఇక చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభమని.. సినిమా ఫలితం తెలిసాక ముందు ఏం జరిగితే ఏంటని పలువరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. రామ్ మాత్రం ఈ సినిమాలో ఊరమాస్ లుక్‌లో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం తన ట్రాన్స్ఫర్మేషన్కు, డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ సినిమా ఇదే నెల అక్టోబర్ 27న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

