Chaitanya | ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య..!
యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (ప్రస్తుత సీజన్) డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్పీ వీడియో తీసుకున్నాడు.
యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (ప్రస్తుత సీజన్) డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్పీ వీడియో తీసుకున్నాడు. పాపులర్ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్గా మంచి ఫేం సంపాదించిన చైతన్య ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చయాంశంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైతన్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఒక అప్పును కట్టేందుకు మరో అప్పు చేయడంతో అప్పులు పెరిగిపోయాయని.. అప్పులిచ్చిన వాళ్ల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావడం లేదని చైతన్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులు, సహచర డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పాడు చైతన్య. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

