Captain Miller | నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే.. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ట్రైలర్
Captain Miller | ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
Captain Miller | ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున, వెంకటేశ్ లాంఛ్ చేశారు.
ట్రైలర్ తెల్లదొరలంతా దొంగలు అనే డైలాగ్స్‌తో షురూ అయింది. నీలాగా నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే.. వాడిని నేనే చంపేవాడిని.. ప్రియాంక మోహన్ చెబుతున్న సంభాషణలతో సాగుతున్న ట్రైలర్.. తెల్లదొరలకు వ్యతిరేకంగా కెప్టెన్ మిల్లర్ అండ్ టీం ఎలా పోరాడిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తెలుగులో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ ఇప్పటికే తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్లో తన సత్తా చాటుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
కెప్టెన్ మిల్లర్ ట్రైలర్..
Here’s the @dhanushkraja‘s Massive action extravaganza #CaptainMillerTelugu Trailer!
Grand Release By @AsianCinemas_ and @SureshProdns on JANUARY 25th💥#ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi… pic.twitter.com/eZunYljjGZ
— BA Raju’s Team (@baraju_SuperHit) January 17, 2024
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
కెప్టెన్ మిల్లర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

