Devil Movie | రెండో రోజు పుంజుకున్న ‘డెవిల్’ కలెక్షన్స్.. ఎంతంటే?
Devil Movie Collections | నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram), సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం డెవిల్ (Devil). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించగా. డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
Devil Movie Collecrtions | నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram), సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం డెవిల్ (Devil). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించగా. డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటిరోజు ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తీసుకురాగా రెండో రోజు పరుగులు పెడుతుంది.
ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.4.92 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రోజు రూ. 5.34 కోట్లు షేర్ వసూలు సాధించింది. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.10.42 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఈ రోజు కావడంతో డెవిల్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Agent #Devil packs a powerful strike at the Box Office! 💥
2 days worldwide gross soars to 10.42cr 🔥
Historical Blockbuster #Devil In Cinemas now💥
Book your tickets now! 🎫https://t.co/AWfZ8Mrt2U #DevilTheMovie@NANDAMURIKALYAN@iamsamyuktha_ #MalvikaNair
Directed &… pic.twitter.com/YuyoGKX1Hl— BA Raju’s Team (@baraju_SuperHit) December 31, 2023
ఈ సినిమా కథలోకి వెళితే.. 1945 లో బ్రిటిష్ సైన్యం నేతాజీని పట్టుకోవడాని పన్నాగాలు పన్నుతుంటుంది. నేతాజీ ఇండియా వస్తున్నారని సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా బ్రిటిష్ జనరల్ కు సమాచారం అందుతుంది. అదలావుండగా.. రాసపాడు జమీందారు కూతురు విజయని ఎవరో హత్య చేస్తారు. ఈ కేసుని విచారించడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్)ని రంగంలో దిగుతాడు. తర్వాత ఏమైయింది ? అసలు నేతాజీని పట్టుకోవానికి, విజయ హత్యకు లింక్ ఏమిటనేది తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

