మిస్టర్ బీన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది. దీని వలన ప్రజలకు చాలా మంచే జరుగుతున్నప్పటికీ, కొందరు దుర్వినియోగం చేస్తూ పలు తప్పులకు పాల్పడుతున్నారు. తప్పడు ప్రచారాలు చేస్తూ అందరిని అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్సన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఫేక్ ఫేస్ బుక్ పేజ్‌లో మే 29న నటుడు రోవాన్ ఎట్కిన్సన్ చనిపోయాడని పోస్ట్ పెట్టారు. ఇది నిజమని తెలుసుకొని చాలా మంది షేర్ చేశారు.
కాని అది తప్పుడు వార్త అని తెలియడంతో నెటిజన్స్ బోగస్ పేజ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పేజీ నుంచి పోస్ట్ డిలీట్ చేశారు. మిస్టర్ బీన్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ 2012, 2013, 2015, 2016, 2017, 2018 సంవత్సరాలలో కూడా తప్పుడు ప్రచారం జరిగింది. 90ల కాలంలో మిస్టర్ బీన్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న రోవాన్ మరిన్ని కాలాలు బతకాలని తన కామెడీతో ఎప్పుడు అలరిస్తూ ఉండాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. మిస్టర్ బీన్ కార్యక్రమంతో చాలా ఫేమస్ అయిన రోవాన్ ..స్లాప్స్టిక్ కామెడీ, మైమ్తోనే నవ్వులు పంచుతాడన్న విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- death
- mr bean
- Rowan Atkinson
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

