దాస్ మాస్ హంగామా
విశ్వక్సేన్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. కరాటే రాజు నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతున్నది. దీపావళికి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘95శాతం చిత్రీకరణ పూర్తయింది.
బ్యాలెన్స్‌గా ఉన్న షూటింగ్‌ను ఒక వారంలో పూర్తి చేస్తాం. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుబి నేతృత్వంతో ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నాం. రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. కడుపుబ్వా నవ్వించే వినోదంతో పాటు భారీ యాక్షన్ హంగులుంటాయి’ అని చెప్పారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న కెమెరా: దినేష్ కె బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, నిర్మాణ సంస్థలు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్, దర్శకుడు: విశ్వక్సేన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

