Federation | డ్యానర్స్ అసోసియేషన్ ఫెడరేషన్‌కు అనుబంధంగా పనిచేయాల్సిందే : వల్లభనేని అనిల్
Federation | డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రత్యేకం ఏం కాదు. అది కూడా ఫిల్మ్ ఫెడరేషన్లో ఒక భాగమేనన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని. ఫెడరేషన్‌కు అనుబంధంగా డ్యానర్స్ అసోసియేషన్ పనిచేయాల్సిందేనన్నారు.
Federation | డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ వర్గాల మధ్య ఏర్పడిన అంతర్గత పోరు కాస్తా డ్యాన్సర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది.డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రత్యేకం ఏం కాదు. అది కూడా ఫిల్మ్ ఫెడరేషన్లో ఒక భాగమేనన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని.
ఫెడరేషన్‌కు అనుబంధంగా డ్యానర్స్ అసోసియేషన్ పనిచేయాల్సిందేనన్నారు. ఆదివారం డ్యాన్సర్స్ అసోసియేషన్‌తో సమావేశం కానున్నట్టు, ఆదివారం దీనిపై ఓ తుది నిర్ణయం తీసుకుంటామని అనిల్ వల్లభనేని చెప్పారు.
ఈ క్రమంలో డ్యాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేం కూడా తాడో పేడో తేల్చుకుంటాం. తప్పు చేసిన వారితో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే రాజీనామా చేస్తం. అసలు అసోసియేషన్ ఎన్నికల్లో ఫెడరేషన్ జోక్యం ఎందుకు అని సుమలత ప్రశ్నించారు. గతంలో ఈ విషయాన్ని ఫెడరేషన్ అసోసియేషన్‌కే వదిలేసిన విషయాన్ని సుమలత గుర్తు చేశారు.
Read Also :
Gurugram: 20 కార్లలో బిల్డింగ్ సైట్‌కు.. వాటా ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు బెదిరింపు.. వీడియో
Konaraopeta | కోనరావుపేటలో కరంట్ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు
Iran vs US | మా ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

