అన్నాదమ్ముల అనుబంధం
రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, అక్సాఖాన్, రూపిక ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకుడు. ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మాత.
రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, అక్సాఖాన్, రూపిక ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకుడు. ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘అన్నదమ్ములను..’ అంటూ సాగే పాటను సునీల్, సత్యంరాజేశ్, కోనవెంకట్, నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కలిసి విడుదల చేశారు. పాట బావుందని, సినిమా కూడా మంచి విజయం సాధించాలని వారందరూ ఆకాంక్షించారు. అన్నదమ్ముల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కిందని, అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కెమెరా: మెంటం సతీశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

