భయపడటం మానేసిన
విమర్శలే తనను మరింత శక్తిమంతంగా మార్చాయని అంటున్నది అందాల నాయిక అనుపమా పరమేశ్వరన్.
విమర్శలే తనను మరింత శక్తిమంతంగా మార్చాయని అంటున్నది అందాల నాయిక అనుపమా పరమేశ్వరన్. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే మానసిక సన్నద్ధత తనను నటిగా, ఒక యువతిగా బలంగా తయారుచేసిందని ఆమె చెబుతున్నది. ‘రాక్షసుడు’ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టిన ఈ భామ..ఇటీవల ‘కార్తికేయ 2’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుని ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతం ‘18 పేజీస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా అనుపమా మాట్లాడుతూ…‘మిగతా సెలబ్రిటీల్లాగే నేనూ మొదట్లో ట్రోలింగ్స్ ఎదుర్కొన్నా.
శరీరాకృతి, సినిమాల ఎంపిక వంటి అంశాల్లో విమర్శలు చేసేవారు. మొదట్లో కుంగిపోయినా ఆ తర్వాత వీటికి భయపడితే ముందడుగు వేయలేమని నిర్ణయించుకున్నా. మానసికంగా బలంగా తయారయ్యా. మానసికంగా బాగుండటం శారీరకంగా ప్రతిబింబిస్తుంది. మనలోని సానుకూల ధోరణి మంచి జరిగేలా చేస్తుంది. మనల్ని మనం నమ్ముకుంటే ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి.’ అని చెప్పింది. అనుపమా ఖాతాలో ‘బటర్ ఫ్లై’ అనే మరో చిత్రమూ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

