Pa Ranjith | విక్రమ్-పా రంజిత్ సినిమాపై క్రేజీ అప్డేట్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan)లో కీ రోల్ చేస్తున్నాడు విక్రమ్. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో కోబ్రా, గౌతమ్ మీనన్ సినిమాలు సెట్స్ పై ఉండగానే స్టార్ డైరెక్టర్ పా రంజిత్( Pa Ranjith)తో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడు విక్రమ్.
టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ (Vikram)నాన్ స్టాప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan)లో కీ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. గౌతమ్ మీనన్ సినిమా కూడా గతంలోనే ప్రకటించాడు. ఈ ప్రాజెక్టులు సెట్స్ పై ఉండగానే స్టార్ డైరెక్టర్ పా రంజిత్( Pa Ranjith)తో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడు విక్రమ్.
కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. తాజా అప్డేట్ ప్రకారం 1800వ శతాబ్దం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండనుందట. అంతేకాదు కథానుగుణంగా అవసరమైన సెట్స్ కూడా నిర్మించినట్టు ఇన్సైడ్ టాక్. ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రం 3డీ ఫార్మాట్(3D format) లో తీయనుండటం. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, ప్రజెంటేషన్‌తో ఆకట్టుకోవడం పా రంజిత్ స్పెషాలిటీ.
స్టూడియో గ్రీన్ బ్యానర్, నీలమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 3D format
- Pa Ranjith
- Vikram
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

