Pawan Kalyan | పవన్ కల్యాణ్‌తో ప్రభాస్ హీరోయిన్ రొమాన్స్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Pawan Kalyan | హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు.
Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నెక్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అభిమానులకు వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న సినిమా.
చాలా కాలం కిందే తెరపైకి వచ్చిన ఈ క్రేజీ కాంబోలో సినిమా ఫైనల్ అయింది. తాజాగా క్రేజీ వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ మూవీలో ఫౌజీ ఫేం ఇమాన్వీ హీరోయిన్గా ఫిక్సయిందంటూ కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేకున్నా.. అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై ఇమాన్వీ, పవన్ కల్యాణ్ పెయిర్‌ను ఊహించేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
మరి దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. అంతేకాదు ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. Jaithra Rama Movies బ్యానర్‌పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also :
Pongal Fight | 2027 సంక్రాంతి బాక్సాఫీస్ రణరంగం… ఒకేసారి బరిలోకి చిరు, నాగ్, బాలయ్య, వెంకీ?
Gaaya Padda Simham Traiser | ‘గాయపడ్డ సింహం’ ట్రైజర్ రిలీజ్… తరుణ్ భాస్కర్ కొత్త అవతారంలో ..!
Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

