సామాన్యుడి న్యాయ పోరాటం
హీరో నాని సమర్పకుడిగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. షూటింగ్ పూర్తయింది. మార్చి 14న విడుదలకానుంది.
హీరో నాని సమర్పకుడిగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. షూటింగ్ పూర్తయింది. మార్చి 14న విడుదలకానుంది. శనివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ‘అనుకోని పరిస్థితుల్లో దోషిగా ముద్రవేయబడిన వ్యక్తి కథ ఇది. న్యాయం, సత్యం కోసం అతని పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. న్యాయం కోసం అన్వేషణలో ఉత్పన్నమయ్యే కీలక ప్రశ్నలను చర్చిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో ప్రియదర్శి న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కోర్ట్‌రూమ్ డ్రామాగా ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుందని, అంతర్లీనంగా సందేశంతో మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణ సంస్థ: వాల్‌పోస్టర్ సినిమా, కథ, దర్శకత్వం: రామ్ జగదీష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

