Court Movie | నాని ప్రోడక్షన్లో ప్రియదర్శి ‘కోర్టు’.. విడుదల తేదీ ఖరారు.!
Nani Productions | నటుడిగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఆ, హిట్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో మరో సినిమాకు స్వీకారం చూట్టాడు.
COURT – State vs A Nobody | టాలీవుడ్ నటుడు నేచురల్ స్టార్ నాని(Nani) సమర్పణలో వాల్ పోస్టర్(Wall Poster Cinema) పతాకంపై వస్తున్న తాజా చిత్రం కోర్ట్ (COURT – State vs A Nobody). స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి(Priya Darshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నూతన దర్శకుడు రామ్ జగదీశ్ (RAm Jagadish) తెరెకెక్కించనున్నారు. ప్రశాంతి ఈ సినిమాను నిర్మిస్తుంది. గత ఏడాది ఆగష్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఉగాది పండుగా కానుకగా మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకుంది.
”నువ్వు మరి నేను అనుకున్నంత ఎదవవు ఏం కాదు. అంటే ఎంతో కొంత ఎదవనే అంటావు. ఏ కాదా.. సర్లే ఉండు.. నేను వెళ్లాలి.. హలో హలో.. నీ పేరు ఏంటి.. జాబిలి.. మరి నీ పేరు”.. అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ఈ వీడియో ప్రారంభమైంది. వీడియో చూస్తుంటే.. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుపోయిన ఓ పేదింటి కుర్రాడు…న్యాయం కోసం పోరాడే కథతో ఈ సినిమా రాబోతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్దన్, శ్రీదేవి…కీలక పాత్రలు పోషిస్తున్నారు.
A film which will move you and make you think in every sense.
Will be the most talked about topic on March 14th.PROUD TO PRESENT #COURT – ‘State vs A Nobody’ pic.twitter.com/jnD4VoIv8u
— Nani (@NameisNani) January 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

