Colour Photo | కలర్‌ఫొటోను థియేటర్లో చూసేందుకు రెడీనా..? రిలీజ్ టైం ఫిక్స్
మొదట థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా.. కరోనా సంక్షోభం కారణంగా కలర్‌ఫొటో చిత్రాన్ని తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల చేశారు. కలర్‌ఫొటో సినిమా మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
సుహాస్, చాందినీ చౌదరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం కలర్‌ఫొటో (Colour Photo). సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. మొదట థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా.. కరోనా సంక్షోభం కారణంగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల చేశారు. కలర్‌ఫొటో సినిమా మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
కాగా ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనుకుని మిస్సయిన సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా అందుకుంది కలర్ ఫొటో. తాజాగా చిత్ర నిర్మాత సాయిరాజేశ్, సందీప్ రాజ్ కలర్ ఫొటో థ్రియాట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలియజేశారు.
సందీప్ రాజ్ కథనందిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. హర్ష చెముడు, శ్రీదివ్య, సునీల్ ఇతరీ కలక పాత్రలు పోషించారు. కాలభైరవ కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. 2020 అక్టోబర్ 23న విడుదలైంది కలర్ ఫొటో.
https://twitter.com/sairazesh/status/1584117307470934016
Read Also : Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
Read Also : Prema Desam | రీరిలీజ్ జాబితాలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమదేశం
Read Also : Amitabh Bachchan | కేబీసీ 14 సెట్స్‌లో అమితాబ్ బచ్చన్ కాలికి గాయం.. బిగ్ బీ క్లారిటీ
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ ప్రమోషన్స్ షురూ.. టీజర్ ఎప్పుడో.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

