ఇద్దరు యువ హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?

అర్జున్ రెడ్డి , గీతా గోవిందం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో విజయ్ దేవరకొండ. ఇక వెళ్లిపోమాకే లాంటి చిన్న సినిమాతో పరిచయమై నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్, హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం వీరిద్దరు టాలీవుడ్లో మంచి పొజీషన్లో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య రెండేళ్ల నుండి విరోధం నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్.
ఫలక్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఇప్పటికే ఒకడ్ని లేపినం.. మళ్లీ ఈన్నెక్కడ లేపాల్రా నాయనా అనుకుంటున్నారేమో.. నన్నెవడూ లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విశ్వక్ సేన్. ఇది విజయ్ దేవరకొండని ఉద్దేశించి అన్నాడని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు అలా అనడానికి కారణం ఓ నిర్మాత వీడిని తొక్కేయండ్రా అని అన్నాడు. అది మనసులో పెట్టుకొని స్టేజ్‌పై కంగారులో అలా మాట్లాడాను. విజయ్‌కు నాకు స్నేహం కాని శతృత్వం కాని లేవు. నన్ను ఎవరు లేపాల్సిన పని లేదు. ఎవరూ అవకాశాలు ఇవ్వకపోయినా కూడా తానే డైరెక్షన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు విశ్వక్.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

