Vishwambhara | విశ్వంభర డేట్ ఫిక్సయిందా?.. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందా?
సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా మెప్పించడంతో సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది.
Vishwambhara | సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా మెప్పించడంతో సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
కొద్ది రోజుల్లో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. విశ్వంభర అనే సరికొత్త ప్రపంచంలో ప్రేక్షకుల్ని విహరింపజేసే చిత్రమిదని, ఓ దైవకార్యం కోసం కథానాయకుడు చేసే ప్రయత్నాలు ఆద్యంతం సాహసం, సంభ్రమం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చిత్రబృందం చెబుతున్నది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

