మెగా విక్టరీ మాస్ సాంగ్
సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న అంచనాలు అంతాఇంతాకాదు. హిట్ మిషిన్‌గా పేరు గాంచిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్ర పోషించిన విషయం విదితమే.
సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న అంచనాలు అంతాఇంతాకాదు. హిట్ మిషిన్‌గా పేరు గాంచిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్ర పోషించిన విషయం విదితమే. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ జనబాహుళ్యంలో బాగా వినిపిస్తున్నాయి.
ఈ నెల 30న ఈ సినిమాకు చెందిన మూడో పాటను విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో రూపొందిన ఈ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ రెండు తెలుగు రాష్ర్టాల్లో రెండు వారాలకు ముందే సంక్రాంతి సందడి తీసుకురానున్నదని మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన పోస్టర్లో చిరంజీవి, వెంకటేశ్లిద్దరూ ైస్టెలిష్ డాన్స్ పోజుల్లో ఫుల్ జోష్‌తో కనిపించారు. సెలబ్రేషన్ వైబ్ క్రియేట్ అయ్యేలా ఈ పోస్టర్ ఉన్నది. ఈ పాటతో కొత్త సంవత్సర వేడుకను మొదలుపెట్టబోతున్నామని మేకర్స్ తెలిపారు. జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, నిర్మాణం: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

