Chiranjeevi Blood Bank | చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు
Maharshi Raghava | టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1998 అక్టోబర్ 2వ తేదిన స్టార్ట్ అయిన ఈ బ్లడ్ బ్యాంక్ 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది.
Maharshi Raghava | టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1998 అక్టోబర్ 2వ తేదిన స్టార్ట్ అయిన ఈ బ్లడ్ బ్యాంక్ 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. వందలాది మెగాభిమానులే కాకుండా ప్రజలు అందిస్తున్న అండదండలతో నిరంతర సేవలను అందిస్తోంది. అయితే ఈ బ్లడ్ బ్యాంక్‌కి నిత్యం బ్లడ్ డోనెట్ చేస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. .ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్పరికార్డు. 100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.
మాటిచ్చినట్లుగానే రాఘవను కలుసుకున్నాడు చిరంజీవి. అయితే 100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు. అప్పుడు కలవకపోయిన చిరు తాజాగా ఈ విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ కూడా పాల్గోన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం.
ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్పరికార్డు . #MegaStarChiranjeevi… pic.twitter.com/dFHu5RocqD
— BA Raju’s Team (@baraju_SuperHit) April 18, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

