Bhola Shankar | సెట్స్‌లో సరదాగా.. ట్రెండింగ్‌లో చిరంజీవి భోళాశంకర్ మేకింగ్ స్టిల్స్
Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న మూవీ భోళా శంకర్ (Bhola Shankar). ఆగస్టు 11న థియేటర్లలో కలుద్దామంటూ ఇప్పటికే ట్వీట్ చేశాడు చిరంజీవి. మరో రెండు రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిరు టీం.
Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న మూవీ భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia) హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తిసురేశ్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. . ఆగస్టు 11న థియేటర్లలో కలుద్దామంటూ ఇప్పటికే ట్వీట్ చేశాడు చిరంజీవి. భోళా శంకర్ మరో రెండు రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిరు టీం.
ఇందులో భాగంగా మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిరు టీం. చిట్ చాట్ సెషన్ వీడియోలు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా భోళాశంకర్ మేకింగ్ స్టిల్స్‌ను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేశ్, సుశాంత్, కీర్తిసురేశ్ సరదా క్షణాలతోపాటు సాంగ్ షూట్ లొకేషన్లో చిరు, తమన్నా ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
భోళా శంకర్‌లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది.
భోళాశంకర్ మేకింగ్ స్టిల్స్..
Frames that captured the essence of bholaa on the sets❤️🔥
Here are a few making stills of #BholaaShankar 💥
Mega🌟@KChiruTweets
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @sagarmahati @dudlyraj @akentsofficial… pic.twitter.com/hJVccGt5ip— AK Entertainments (@AKentsOfficial) August 8, 2023
డబ్బింగ్ స్టూడియోలో చిరంజీవి..
So it’s a wrap for #BholaaShankar dubbing!
Very pleased to see how the film has shaped up. It is a sure fire mass entertainer and will appeal to the audiences in a big way! Mark your calendars! See you at the Movies!! #BholaaShankarOnAug11 pic.twitter.com/3ufoWJAwqp— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2023
భోళాశంకర్ ట్రైలర్..
మిల్కీ బ్యూటీ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

