Samantha | చై-సామ్ మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారం.. హింట్ ఇచ్చిన సమంత
Samantha | గత కొన్ని రోజులుగా చై-సామ్ (Chay-Sam) ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పలు వెబ్సైట్లు కూడా వీరిద్దరూ కలుస్తున్నారా..? అంటూ వార్తలు రాశాయి. ఈ వార్తలపై సామ్ పరోక్షంగా స్పందించింది.
Samantha | టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు సమంత (Samantha)-నాగచైతన్య (Naga Chaitanya) జోడీ. దాదాపు పదేళ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి అప్పట్లో దక్షిణాదిలో హాట్ టాపిక్ అయింది. అయితే వీళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగానే సాగిందని చెప్పాలి. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ సింగిల్ లైఫ్‌ను లీడ్ చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. అయితే, ఇప్పటికీ కొందరు ఈ జంట కలవాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా చై-సామ్ (Chay-Sam) ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పలు వెబ్సైట్లు కూడా వీరిద్దరూ కలుస్తున్నారా..? అంటూ వార్తలు రాశాయి. ఈ వార్తలపై సామ్ పరోక్షంగా స్పందించింది.

Samantha Tatoo
తాజాగా సమంత పింక్ శారీ (Pink Saree)లో హాట్ హాట్ పోజులిస్తూ దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సామ్ చాలా అందంగా కనిపించింది. అయితే ఈ ఫొటోల్లో సమంత హాట్ నెస్ కంటే ఆమె కుడివైపు రిబ్స్‌పై ఉండే టాటూ (Tatoo) మాయమవడమే అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది. గతంలో సమంత తన కుడివైపు రిబ్స్‌పై చైతన్య ముద్దుపేరైన చై (Chay)ని పచ్చబొట్టుగా వేయించుకుంది. వీరు విడిపోయిన తర్వాత కూడా ఆ టాటూను సామ్ అలానే ఉంచుకుంది. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఫొటోల్లో కూడా ఆ టాటూ కనిపించింది. అయితే, తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మాత్రం ఆ పచ్చబొట్టు మాయమైపోయింది. ఈ ఒక్క ఫొటోతో రూమర్స్‌కు సమంత చెక్ పెట్టినట్లైంది. దీంతో ఇక సమంత-చైతన్య కలవడం కలే అని స్పష్టంగా తెలుస్తోంది. అభిమానులు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు.
Also Read..
Divya Prabha | విమానంలో మలయాళ నటికి వేధింపులు.. మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
Mobile Phones Stolen | మ్యూజిక్ ఫెస్ట్‌లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్స్ చోరీ..!
Nanded hospital | 8 రోజుల్లో 108 మరణాలు.. నాందేడ్ ఆసుపత్రిలో కొనసాగుతున్న మరణమృదంగం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

