Cinema News | మనసు కదిలించేలా నా నల్ల కలువ పువ్వా..
చైతన్యరావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘తెప్పసముద్రం’. సతీశ్ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌గౌడ్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది.
Cinema News | చైతన్యరావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘తెప్పసముద్రం’. సతీశ్ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌గౌడ్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పి.ఆర్ సంగీత దర్శకత్వంలో పెంచలదాస్ రాసి, పాడిన ‘నా నల్లా కలువా పువ్వా..’ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేశారు.
దుర్మార్గుల చేతుల్లో అమాయకమైన అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో, వారికోసం కుటుబం పడుతున్న బాధలు, రోదనలు ఈ పాటలో మనసు కదిలించేలా చూపించడం జరిగిందని, దర్శకుడు సతీష్ అద్భుతమైన కథతో ఈ సినిమాను మలిచాడని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని నిర్మాత తెలిపారు. ప్రేక్షకులకు నచ్చే మంచి కమర్షియల్ సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రావణ్, కెమెరా: శేఖర్ పోచంపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

