Hanu Raghavapudi | దశాబ్దం అయిందంటే నమ్మలేకపోతున్నా..హను రాఘవపూడి ట్వీట్ వైరల్
దర్శకుడిగా తొలి సినిమా అందాల రాక్షసి (Andala Rakshasi)తో మంచి బ్రేక్ అందుకున్నారు హను రాఘవ పూడి. ఈ చిత్రం 2012 ఆగస్టు 10న విడుదలైంది. అంటే సరిగ్గా నేటికి సక్సెస్ ఫుల్‌గా దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంది.
అందాల రాక్షసి (Andala Rakshasi) సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu Cinema)కు పరిచయమయ్యారు హను రాఘవపూడి (Hanu Raghavapudi). లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర హీరోహీరోయిన్లుగా, రాహుల్ రవీంద్రన్ మరో లీడ్ రోల్లో నటించారు. దర్శకుడిగా తొలి సినిమాతోనే మంచి బ్రేక్ అందుకున్నారు హను రాఘవ పూడి. ఈ చిత్రం 2012 ఆగస్టు 10న విడుదలైంది. అంటే సరిగ్గా నేటికి సక్సెస్ ఫుల్‌గా దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంది.
హను రాఘవపూడికి కూడా డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే దశాబ్దం అయిందంటే నమ్మలేకపోతున్నా. అందాల రాక్షసి చిత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నాపై ఇంత ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు..అంటూ దశాబ్దకాలం పూర్తయిన సందర్బాన్ని గుర్తు చేసుకుని ట్వీట్ చేశాడు. ఇపుడీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
హనురాఘవపూడి రీసెంట్గా దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సీతారామం (Andala Rakshasi)థియేటర్లలో సందడి చేస్తోంది. వార్ బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథను సిల్వర్ స్క్క్రీన్పై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్ ఫుల్ టాక్‌తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
నెక్ట్స్ బాలీవుడ్ యాక్టర్లు సన్నీడియోల్, నవాజుద్దీన్ సిద్దిఖీతో ఓ యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ షో కూడా డైరెక్ట్ చేయనున్నారు హను రాఘవపూడి.
Can't believe it's been a decade already! #AndalaRakshasi is and will always be special for me. Thanks to the audience who embraced it with open arms and showered so much love upon it. @Itslavanya @Naveenc212 @23_rahulr @VaaraahiCC #SaiKorrapati pic.twitter.com/LxRGFp2Lsq
— Hanu Raghavapudi (@hanurpudi) August 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

