Brother Movie | ఆసక్తికరంగా జయం రవి ‘బ్రదర్’ ఫస్ట్ లుక్ పోస్టర్
Brother Movie | తమిళ నటుడు జయం రవి (Jayam Ravi) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్(Ponniyan Selvan) 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2, ఇరైవన్ (Iraivan), సైరన్ (Siren) సినిమాలు చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం బ్రదర్ (Brother).
Brother Movie | తమిళ నటుడు జయం రవి (Jayam Ravi) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్(Ponniyan Selvan) 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2, ఇరైవన్ (Iraivan), సైరన్ (Siren) సినిమాలు చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం బ్రదర్ (Brother). ప్రియాంక మోహన్ (Priyanka Mohan) కథానాయికగా నటిస్తుంది. భూమిక(Bhumika), నటరాజ్ (Nataraj) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేనే అంబానీ (Nene Ambani), ఆల్ ఇన్ ఆల్ అజగు రాజా, ఓకే, ఓకే (OK OK) చిత్రాల ఫేమ్ ఎం రాజేష్ (M Rajesh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తే.. లుప్ మోడ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఒక సైడ్ చెన్నై సిటీ కనిపిస్తుండగా.. మరోవైపు ఎదో హిల్ స్టేషన్ లాగ కనిపిస్తుంది. ఇక ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించనున్నాడు. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైనమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

