బూట్‌కట్ బాలరాజు
‘బిగ్‌బాస్' ఫేం సొహైల్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకుడు. ఎం.డి.పాషా నిర్మాత. మేఘలేఖ, సునీల్, సిరి, హన్మంత్, ఇంద్రజ కీలక పాత్రధారులు.
‘బిగ్‌బాస్’ ఫేం సొహైల్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకుడు. ఎం.డి.పాషా నిర్మాత. మేఘలేఖ, సునీల్, సిరి, హన్మంత్, ఇంద్రజ కీలక పాత్రధారులు. ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి చేతులమీదుగా సోమవారం ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. సినిమా బాగా ఆడాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు.
‘అనగనగా ఒక రాజు అనేది పాత కథ అయితే.. అనగనగా ఒక బూట్ కట్ బాలరాజు అనేది కొత్త కథ’ అనే వాయిస్‌తో మొదలయ్యే ఈ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా కట్‌చేయడం జరిగిందని, కుటుంబ బంధాలు, స్నేహబంధాలు, ప్రేమబంధాల నేపథ్యంలో వాణిజ్యవిలువల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాను దర్శకుడు అత్యద్భుతంగా తెరకెక్కించాడని, అందరూ ఆకట్టుకునేలా కథ, కథనాలు సాగుతాయని, సాంకేతికంగా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని హీరో సొహైల్ చెప్పారు. తన తొలిప్రయత్నంలో అందరూ సహకరిస్తున్నందుకు నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

